ఈ సీజన్ లో భారతదేశానికి జజీరా ఎయిర్వేస్ సేవలు
- October 16, 2017
కువైట్:కువైట్ లో తక్కువ ఖరీదైన విమాన టికెట్లు విక్రయించే విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ ఈ ఏడాది 4 వ త్రైమాసంలో నాలుగు కొత్త గమ్యస్థానాలతో భారతదేశంలో ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. జజీరా ఎయిర్వేస్ సేవలు నవంబర్ 16 వ తేదీన నుండి హైదరాబాద్ తో మొదలై మొదలై, కోచి, ముంబై డిసెంబరు మధ్యకాలంలో అహ్మదాబాద్ వరకు బయలుదేరడానికి ప్రతిరోజూ విమాన సర్వీసులు నడుపనున్నాయి. ప్రతి రోజు కువైట్ నుండి సాయంత్రం 6: 40 గంటలకు బయలుదేరి హైదరాబాద్ కు తెల్లవారుజామున 1 : 35 సమయానికి చేరుకోనున్నాయి. ఎటువంటి పని దినాలు లేకుండా భారతదేశానికి ప్రయాణం చేయటం. ఉపఖండంలోని ఇతర స్థానాలకు వెళ్లే సమాచారం జజీరా ఎయిర్వేస్ త్వరలోనే ప్రకటించనుంచి.. కువైట్ నుండి హైదరాబాద్ వరకు కేవలం 32 కువైట్ దినార్లు మాత్రమే వసూలు చేస్తారు. ఇప్పుడు ఎకానమీ క్లాస్ లో 30 కిలోల సామానుని బిజినెస్ క్లాసులో 50 కిలోల సామానుతీసుకువెళ్లేలా విమాన టికెట్లు విక్రయించబనున్నాయి. ఈ విమానంలో ప్రయాణించాలంటే బుక్ విమానాలు Jazeera airways.com లేదా 1777 ఫోన్ నెంబర్ తో జజీరా కాల్ సెంటర్ కు ఫోన్ చేయవచ్చు. లేదా మీ స్థానిక ట్రావెల్ ఏజెంట్ ను సంప్రదించండని జజీరా ఎయిర్వేస్ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







