బహ్రెయిన్‌లో రెండింతలు కానున్న పొగాకు ఉత్పత్తుల ధరలు
- October 17, 2017
మనామా: పొగాకు ఉత్పత్తులు, కార్బొనేటెడ్ మరియు ఎనర్జీ డ్రింక్స్ ధరలు బహ్రెయిన్‌లో రెండింతలు కానున్నాయి. జిసిసి యూనిఫైడ్ ఎగ్రిమెంట్ - ట్యాక్సేషన్కి సంబంధించి క్యాబినెట్ బిల్లుని ఆమోదించింది. ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన&్స సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో జరిగిన క్యాబినెట్ సెషన్లో వెల్లడించారు. ఆరోగ్యానికి హానికరమైన కొన్ని ఉత్పత్తులపై 100 శాతం, 50 శాతం ట్యాక్స్ విధించనున్నారు. పొగాకు ఉత్పత్తులపై 100 శాతం, ఎనర్జీ డ్రింక్స్‌పై 100 శాతం, కార్బొనేటెడ్ డ్రింక్స్‌పై 50 శాతం పన్ను విధిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







