రోడ్డున పడ్డ దీపికాపదుకొనె నటించిన 'పద్మావతి'
- October 17, 2017
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పద్మావతి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన పద్మావతి చిత్రం ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. ఈ చిత్రాన్ని అభిమానించే వారితో పాటు విమర్శించేవారూ లేకపోలేదు. షూటింగ్ సమయంలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన కళాకారుడు కరణ్ జరీవాలా 48 గంటల పాటు శ్రమించి పద్మావతిని నేలపై రంగులతో అందంగా తీర్చి దిద్దాడు. అయితే ఈ సినిమాపై ఆగ్రహంతో ఉన్న పలువురు చిత్రాన్ని తొక్కి పాడు చేశారు. ఈ సినిమాపై రాజపుత్ వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







