కిల్లింగ్ వీరప్పన్' పాటలు విడుదల
- November 04, 2015
'కిల్లింగ్ వీరప్పన్' వీడియో సాంగ్స్ విడుదల గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన చిత్రం 'కిల్లింగ్ వీరప్పన్'. ఈ చిత్రంలోని రెండు పాటలను కన్నడ భాషలో విడుదల చేసినట్లు రామ్‌గోపాల్‌వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ పాటలను కన్నడ గాయకులు పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్‌లు ఆలపించినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటులు శివరాజ్‌కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞశెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 'కిల్లింగ్ వీరప్పన్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







