మంత్రులను పధక రచన చేయమని ఉత్తర్వులిచ్చిన కతార్ ఎమిర్
- November 04, 2015
బుధవారం జరిగిన సలహా మండలి 44వ సాధారణ సమావేశంలో, హిజ్ హైనెస్ ఎమిర్ వారు సెలవిచ్చిన మార్గదర్శకాలను అమలుజరపడానికి ఏకీకృత సమగ్ర దృష్టితో పధక రచన చేయవలసిందిగా ప్రధాన మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్-థాని మంత్రివర్గానికి సూచన లిచ్చారు. ‘గ్లోబల్ కాoపిటిటివ్ నెస్ రిపోర్ట్ ఫర్ 2015’ నివేదిక ప్రకారం 61 అత్యాధునిక దేశాల్లో కతార్ 13 వ స్థానంలో నిలవడంలో ఆర్ధిక పనితనం, ప్రభుత్వ దక్షత, మరియు వాణిజ్య రంగ అభివృద్ధి వంటి ఫలితలను సాధించినందుకు మంత్రివర్గాన్ని ప్రశంసించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







