షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన షేక్ సుల్తాన్
- November 04, 2015
షార్జా ఎక్స్పో సెంటర్ లో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను డా. షేక్ సుల్తాన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రెండు పవిత్ర మసీదుల ధర్మకర్తకు సలహాదారు మరియు మక్కా ప్రావిన్సు గవర్నర్ - కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజ కుటుంబీకులు, విద్యా మరియు సాహితీ వేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరబ్ సంస్కృతిని పెంపొందించి, సంరక్షించేందుకు తీసుకున్న చర్యలకు గాను షేక్ సుల్తాన్ వారికి ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైజల్ - "సుల్తాన్ ఆఫ్ కల్చర్ " బిరుదునిస్తూ, షార్జా వెలుగుల ప్రస్థానం దిశగా సగోపోతోందని కితాబిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







