రవీంద్రభారతిలో ఉచిత వైఫై సేవలు
- November 05, 2015
రవీంద్రభారతిలో ఉచిత వైఫై సేవలు అందుబాటులో వచ్చాయి. రిలయన్స్ సంస్థ (జియోనెట్) ద్వారా హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రేక్షకులకు ఉచితంగా కల్పించింది. అధికారికంగా ఈసేవలను ప్రారంభించకున్నా అనేక మంది ప్రేక్షకులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ మేరకు సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







