రష్యా విమానంలో బాంబు పేలడం వల్ల విమానం కూలినట్లు అనుమానం
- November 05, 2015
బాంబు పేలడం వల్ల ఈజిప్టులో రష్యా విమానం నేలకూలినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. సినాయ్‌లో జరిగిన దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు మరణించారు. ప్లేన్‌లో బాంబు పేలడం వల్లే విమానం ముక్కలైనట్లు అమెరికా, బ్రిటన్‌కు చెందిన అధికారులు అంచనా వేస్తున్నారు. షర్మ్-ఎల్-షేక్‌కు వెళ్లే విమానాలను బ్రిటన్ రద్దు చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులే ఆ బాంబును ప్లేన్‌లో అమర్చినట్లు అమెరికా అధికారులు భావిస్తున్నారు. బాంబును విమానంలోకి తీసుకెళ్లేందుకు పోయిర్పోర్ట్లో ఎవరో ఒకరు సహకరించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







