జనవరిలో మొదలుకానున్న నాగ్-నానిల మల్టీస్టారర్.!
- October 19, 2017
నాగార్జున, నాని కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. భలే మంచి రోజు, శమంతకమణి సినిమాలతో మెప్పించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించనుంది.
ఈ మల్టీస్టారర్ కోసం అక్కినేని, నాని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం నాగ్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరో పది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు, నాని 'ఎంసిఏ'తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత నాగ్ - నాని ల మల్టీస్టారర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







