ఈ ఒక్క ఆకు తింటే ఏనుగుతో సమానమైన బలం...
- October 19, 2017మనలో చాలామంది కనీస శరీర బలం లేకుండా బతుకులను భారంగా ఈడుస్తుంటారు. బలం కోసం ఏవేవో మందులు తాగుతుంటారు. అయినా ఉపయోగం ఉండదు. అలాంటి వారు సునాముఖి ఆకులను మెత్తగా దంచి జల్లెడ పట్టి నిలువ చేసుకుని క్రమబద్ధంగా వాడుకోవడం ప్రారంభిస్తే తిరిగి కోరుకున్న బలాన్ని పొందవచ్చు.
సునాముఖి ఆకులనే కొన్ని ప్రాంతాలను తంగేడు ఆకులు అంటారు. ఈ ఆకుల గురించి గ్రామ ప్రజలకు బాగా తెలుసు. ఈ చెట్లు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతాయి. సునాముఖి ఆకులను మెత్తగా దంచి జల్లెడ పట్టి నిలువ చేసుకుని క్రమబద్ధంగా రోజూ సునాముఖి పొడిని రెండు నుంచి మూడు గ్రాములు మంచి నీళ్లలో కలుపుకుని అందులో తేనెను కలిపి సంవత్సరం పాటు నిద్రించే ముందు తాగితే ఏనుగుతో సమానమైన శారీరక బలం సిద్ధిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!