హీరో గా విలన్ గా మోహన్ బాబు కొత్త చిత్రం
- October 19, 2017
మోహన్‌బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి 'గాయత్రి' అనే పేరును ఖారారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రిభినయంలో చేస్తున్నారని తెలుస్తోంది. అందులోనే మోహన్‌బాబు అటు కథానాయకుడిగా, ఇటు ప్రతినాయకుడిగా రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్టు తెలిసింది.
మోహన్ బాబు విలన్ గానే ప్రయాణాన్ని ఆరంభించి , ఆ తర్వాత హీరోగా మారారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ విలన్ కోణంలో కనిపిస్తున్నారన్నమాట.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







