కొత్త లోగిస్టిక్ రంగాలలో పెట్టుబడులకై 1594 దరఖాస్తులు
- November 05, 2015
కతార్ ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వారి లోగిస్టిక్ కమిటీ వారికీ అల్ వక్రా యొక్క పడమర భాగం, బెర్కాట్ అల్ అవమేర్ మరియు అబా అల్ సలిల్ ప్రాంతాలలోని కొత్త లోగిస్టిక్ రంగాలలో పెట్టుబడులకై 1594 దరఖాస్తులు వచ్చాయి. ఈ పనికి శాఖ వారు నవంబర్ 6 శుక్రవారం తో సహా సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు అదనంగా పనిచేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 9వ తేది మధ్యాహ్నం రెండు గంటలకు, అలోకేషన్ చెక్కులను సమర్పించడానికి నవంబరు 12 మధ్యాహ్నం రెండు గంటలకు ఆఖరు తేదీలుగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కు కేటాయించిన భూమి లోని ప్లాట్ల సంఖ్యా కంటే ఈ దరఖాస్తుల సంఖ్య ఎక్కువని అధికారులు తెలియ జేసారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







