బహ్రైన్ లో బాంబుదాడి ప్రయత్నం భగ్నం - 47 మంది అరెస్టు
- November 05, 2015
భద్రతా దళాలు నిర్వహించిన తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో నెట్ వర్క్ ని కనిపెట్టి, 47 మంది అనుమానితులను అరెస్టు చేసినట్టు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సంఘటనలో హాయ్ గ్రేడు విస్ఫోటన పదార్ధాలు, బాంబు తయారీ పదార్ధాలు మరియు ఆయుధాలను జనావాస ప్రాంతాలో స్వాధీనం చేసుకున్నట్టు వాటి తో పాటు బాంబు తయారీ యంత్రాలు మరియు లేబొరేటరీ ని కూడా కనుగొనబడ్డాయని కూడా అధికారులు తెలియ జేసారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







