భారత సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ రాజీనామా
- October 20, 2017
ఊహించని పరిణామం. సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ రాజీనామా చేశారు. శుక్రవారం ఈ విషయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మీడియాతో ధృవీకరించారు.
అయితే వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. కుటుంబం కోసం సమయం కేటాయించేందుకే తాను రాజీనామా చేసినట్లు ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన చెప్పారు. 2014 లో ఎన్డీయే ప్రభుత్వం ఆయనను సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. ఈ యేడాది జూన్‌లో ఆయన పదవికాలాన్ని మరోమారు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







