ఒమన్ లోని డ్రైవర్లకు సహాయం చేయడానికి వీలుగా ' రికవరీ ట్రక్ ' యాప్ అభివృద్ధి
- October 20, 2017
మస్కట్: చాలామంది ప్రజలు తమ తమ రోజువారీ కార్యకలాపాలకు కూడా యాప్ లపై ఆధారపడి ఉంటున్నారు. ఒక పౌరుడు తన వాహనం పాడైనపుడు లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఆ వాహనాన్ని పొందడానికి పోగొట్టుకొన్నవారికి సహాయంగా రికవరీ ట్రక్ అనే ఒక అప్లికేషన్ తో వచ్చింది. " రాఫా " అనే పేరుతో (అరబిక్ లో రికవరీ), డ్రైవర్లు సహాయం చేయడానికి యాప్ డౌన్ లోడ్ చేయడానికి ఉచితంగా అభివృద్ధి చేయబడింది. ఇది అల్ జర్వాని హాస్పిటాలిటీ వద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అధిపతి అయిన అబ్దులహ్ అబ్దుల్లా నూరి అల్ బలూషి ఈ యాప్ ను రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు. ఈ అప్లికేషన్ వాహనదారులు కోసం ఒక సులభమైన రీతీలో ఉపయోగపడే సాధనం. రికవరీ ట్రక్ ఏ విధంగా కనుగొనబడుతుందో బలూషి మాట్లాడుతూ, సమీపంలో రికవరీ ట్రక్కుల వివరాలను పొందడం ద్వారా, మోటరిస్ట్ డబ్బు, సమయం ఆదా చేయగలరు, ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో వాహనం ఇరుక్కుపోయి ఉండవచ్చు. 9999 నెంబర్ కు ఫోన్ కాల్ చేయవచ్చు, కానీ లైన్ బిజీగా ఉన్న సమయాలలో ' రికవరీ ట్రక్ ' యాప్ ద్వారా వాహనం నడుపుతున్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కనుగొనడానికి గ్లోబల్ పోజిషినింగ్ సిస్టం ( జి పి ఎస్ ) ని ఉపయోగిస్తుంది. "రికవరీ డ్రైవర్ బ్రేక్డౌన్ నిమిషాల్లో జి పి ఎస్ సహాయం ద్వారా వాహనం ఎక్కడవుందో అక్కడికి చేరుకోవచ్చు."
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









