లక్నో - ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై భారీ వైమానిక విన్యాసాలు
- October 20, 2017
అక్టోబర్ 24న లక్నో - ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై భారతీయ వైమానిక దళం భారీ వైమానిక విన్యాసాలకు సిద్ధమైంది. వివిధ రకాల 20 విమానాలు ఎక్స్ప్రెస్ హైవేపై దిగడంతో పాటు తిరిగి టేకాఫ్ తీసుకోనున్నాయి. వీటిలో విపత్తుల్లో బాధితులకు సాయం అందించేందుకు సైన్యం వినియోగించే ఏఎన్ 32, మిరాజ్ 2000, సుఖాయ్ 30ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ పరీక్ష కోసం అక్టోబర్ 20 నుంచి ఎక్స్ప్రెస్ హైవేపై వాహనాల రాకపోకలు నిషేధించనున్నట్లు వైమానిక దళాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







