సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఉన్నది ఒకటే జిందగీ'
- October 20, 2017
ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా 'నేను శైలజ' దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్‌ని సొంతం చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 27న విడుదల కానుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యు ఇవ్వడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఫ్యామిలీ మొత్తం ఓ మంచి చిత్రం చూశామనే ఫీలింగ్‌ని ఈ చిత్రం ఇస్తుందని, సెన్సార్ సభ్యులు కూడా ఇదే అన్నారని చిత్రయూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







