బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఘనంగా దీపావళి వేడుక
- October 20, 2017
మనామ : చీకటి వెలుగుల రంగేళి..మన భారతీయ వెలుగుల పండుగ దీపావళి ను బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ (భవన్స్) అత్యంత ఆనందోత్సవాలతో జరుపుకుంది. దీపావళి పర్వదినాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు కాబడింది. ఈ సందర్భంగా శాంతితో కూడిన సౌభాగ్య సందేశాన్ని వినిపించారు. దీపావళిని గుర్తుగా పాఠశాల మొత్తం లాంతర్లను మరియు 'డైయాలను' అందంగా అలంకరించారు. ఈ సమావేశంలో ప్రధాన ఆకర్షణలుగా దీపావళి డాన్స్, ప్రసంగం మరియు పాటలు ఆకట్టుకొన్నాయి. బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ డైరెక్టర్ రిత్వ వర్మ సిబ్బందికి స్వీట్లు స్వయంగా పంపిణీ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు సిబ్బందికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







