అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాలకు ఎంపీ రామ్మోహన్
- October 21, 2017
అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ నెల 22నుంచి 28 వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ఎంపీ కింజరా పు రామ్మోహన్‌నాయుడు ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రప్రభు త్వం నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పార్లమెంట్‌సభ్యుడిని పంపాలని కేంద్రప్రభు త్వం కోరగా టీడీపీ అధిష్ఠానం రామ్మోహన్‌నాయుడును సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర విదేశీవ్యవహారాలశాఖ ఆ మోదముద్ర వేసిం ది. గతంలో దివంగత ఎర్రంనాయుడు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన బాటలోనే తనయుడు రామ్మోహన్‌నాయుడు ఐరాస సమావేశాలకు ఎంపిక కావడం తో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వె ల్లివిరుస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







