గల్ఫ్ బాధితులతో రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కె టి ఆర్
- November 05, 2015
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రేపు ఢిల్లీ పయనం కానున్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిసి గల్ఫ్‌లో తెలంగాణవాసులు ఎదుర్కొంటోన్న సమస్యలను వివరించనున్నారు. అక్కడ చేపడుతోన్న సహాయక చర్యలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







