జర్మనీ మ్యూనిచ్‌లో పలువురిపై కత్తితో దాడి
- October 21, 2017
జర్మనీలో ఓ వ్యక్తి కత్తితో పలువురిపై దాడి చేశాడు. మ్యూనిచ్‌లో ఇవాళ ఈ ఘటన జరిగింది. అయితే దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకోసం అతను దాడి చేశాడో ఇంకా తెలియరాలేదు. అనుమానితుడు పరారీలో ఉన్న కారణంగా స్థానికులకు పోలీసులు నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. అయితే బాధితులకు ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. దాడిలో సుమారు నలుగురికి కత్తి గాయాలు అయ్యాయి. కత్తితో దాడి చేసి.. ఆగంతకుడు నల్లటి సైకిల్‌పై పరారీ అయ్యాడు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







