నవంబర్ 2న యూఏఈ ఫ్లాగ్ డే
- October 21, 2017మినిస్ట్రీ ఆఫ్ క్యాబినెట్ అండ్ ఫ్యూచర్, యూఏఈ ఫ్లాగ్ డే సెలబ్రేషన్స్‌కి సంబంధించి సర్క్యులర్ జారీ చేసింది. గురువారం, నవంబర్ 2న ఈ వేడుకలు జరుగుతాయి. శుక్రవారం, నవంబర్ 3వ తేదీకి బదులు ఈ చిన్న మార్పు జరిగింది. అన్ని మినిస్ట్రీలు, పెడరల్ బాడీస్, సంబంధిత శాఖలు గురువారం ఉదయం 11 గంటలకు జెండా ఎగరవేయాల్సి ఉంటుంది. 2013 నవంబర్‌లో, ప్లాగ్ డేని జాతీయ క్యాంపెయిన్‌గా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ఐక్యతకు గుర్తుగా, దేశభక్తి ఉప్పొంగేలా ఈ వేడుకలు జరుగుతాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ