తండ్రిని హతమార్చిన తనయుడు
- October 21, 2017మనామా: కుటుంబ తగాదాల కారణంగా ఓ బహ్రెయినీ వ్యక్తి తన తండ్రిని హతమార్చడం జరిగింది. తన తండ్రిని నిందితుడు రెండుసార్లు పదునైన కత్తితో పొడిచి చంపాడు. తీవ్రగాయాలతో బాధితుడు అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయినట్లు తెలియవస్తోంది. ముహరాక్ గవర్నరేట్ పరిధిలోని గాలాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!