నవంబర్ 2న యూఏఈ ఫ్లాగ్ డే
- October 21, 2017
మినిస్ట్రీ ఆఫ్ క్యాబినెట్ అండ్ ఫ్యూచర్, యూఏఈ ఫ్లాగ్ డే సెలబ్రేషన్స్‌కి సంబంధించి సర్క్యులర్ జారీ చేసింది. గురువారం, నవంబర్ 2న ఈ వేడుకలు జరుగుతాయి. శుక్రవారం, నవంబర్ 3వ తేదీకి బదులు ఈ చిన్న మార్పు జరిగింది. అన్ని మినిస్ట్రీలు, పెడరల్ బాడీస్, సంబంధిత శాఖలు గురువారం ఉదయం 11 గంటలకు జెండా ఎగరవేయాల్సి ఉంటుంది. 2013 నవంబర్‌లో, ప్లాగ్ డేని జాతీయ క్యాంపెయిన్‌గా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ఐక్యతకు గుర్తుగా, దేశభక్తి ఉప్పొంగేలా ఈ వేడుకలు జరుగుతాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







