బిల్డింగ్ నిబంధనల ఉల్లంఘనులకు హెచ్చరిక
- October 21, 2017
మనామా: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, భవనాల నిర్మాణంలో సాధారణ భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. లైసెన్స్ లేని ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రాపర్టీస్ విషయమై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, తమ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఇటీవల జరిగిన చాలా అగ్ని ప్రమాదాల్లో ఆయా భవనాలు నిబంధనల్ని పాటించలేదని తేలినట్లు అధికారులు చెప్పారు. సివిల్ డిఫెన్స్ చట్టం ప్రకారం ఆకస్మికంగా తనిఖీలు చేసే హక్కు సివిల్ డిఫెన్స్ వర్గాలకు ఉందని, ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠినమైన శిక్షలు తప్పవని వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







