తండ్రిని హతమార్చిన తనయుడు
- October 21, 2017
మనామా: కుటుంబ తగాదాల కారణంగా ఓ బహ్రెయినీ వ్యక్తి తన తండ్రిని హతమార్చడం జరిగింది. తన తండ్రిని నిందితుడు రెండుసార్లు పదునైన కత్తితో పొడిచి చంపాడు. తీవ్రగాయాలతో బాధితుడు అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయినట్లు తెలియవస్తోంది. ముహరాక్ గవర్నరేట్ పరిధిలోని గాలాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







