అబుదాబీలో కొత్త పర్మనెంట్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డ్
- October 21, 2017
2017, డిసెంబర్ 1 నుంచి అబుదాబీ పోలీసులు కొత్త పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కార్డులను వాహనాలకోసం జారీ చేయనున్నారు. ఈ కొత్త కార్డులపై ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. ఆ ఎక్స్‌పైరీ డేట్ ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ సిస్టమ్ వద్ద అందుబాటులో ఉంటుంది. ఫేస్ బుక్ ద్వారా అబుదాబీ పోలీస్ జనరల్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. ఎక్స్‌పైరీ డేట్‌కి సంబంధించి ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. నెల రోజుల ముందుగా ఈ మెసేజ్ వెళుతుంది. రిజిస్ట్రేషన్ కార్డులో ఎలాంటి మార్పులు లేకుండా, రెన్యువల్ చేసుకోవడానికి వీలుంటుంది. వాహనదారులు అబుదాబీ పోలీస్ స్మార్ట్ అప్లికేషన్స్ లేదా వెబ్‌సైట్ ద్వారా కార్డ్ ఎక్స్‌పైరీపై సమాచారం తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







