దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో
- October 21, 2017
మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు కుమారులలో సురేష్ నిర్మాతగా, వెంకటేష్ హీరోగా సెటిల్ అయ్యారు.. ఇక సురేష్ కుమారుడు రానా విలక్షణ నటుడిగా కొనసాగుతున్నాడు.. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో రానున్నాడు.. రానా సోదరుడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది.. ఇప్పటికే నటనలో శిక్షణ పొందిన అభిరామ్ త్వరలోనే ముఖానికి రంగేసుకోబోతున్నాడు. అతడు నటించే మూవీకి శంకర్ నాథ్ దుర్గ దర్శకత్వం వహించబోతున్నాడు.. ఈ డైరెక్టర్ గతంలో మోహన్ బాబు, శర్వానంద్ కాంబినేషన్లో 'రాజు - మహారాజు' సినిమా చేశాడు. ఇప్పుడు సురేష్ బ్యానర్ లో అభిరామ్ ను పరిచయం చేయనున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







