అక్రమ స్ట్రీట్ వెండర్స్‌పై కఠిన చర్యలు
- October 21, 2017
మనామా: క్యాపిటల్ గవర్నరేట్, అక్రమ స్ట్రీట్ వెండర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గవర్నరేట్ పరిధిలోని సెంట్రల్ మార్కెట్స్‌లో ఉన్న అక్రమ స్ట్రీట్ వెండర్స్‌ని తొలగించాల్సిందిగా ఆదేశాలు అందడంతో, తగు చర్యలు కూడా చేపట్టారు. క్యాపిటల్ సెంట్రల్ జనరల్ సెక్రెటేరియట్ ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. మార్కెట్స్ రెగ్యులేషన్ అండ్ మెయిన్టెనెన్స్ హెడ్ మొహమ్మద్ అబ్దుల్సలామ్ మాట్లాడుతూ, మునిసిపాలిటీ 17 మంది వ్యాపారులను హెచ్చరించినట్లు చెప్పారు. మనామా, జిదాఫ్స్లోని మార్కెట్లకు చెందిన వ్యాపారులు వీరంతా. నాలుగు అక్రమ వెండింగ్ పాయింట్స్‌ని మనామా సెంట్రల్ మార్కెట్ నుంచి తొలగించడం కూడా జరిగింది. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు సాధారణ ప్రజల నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







