బహ్రెయిన్‌లో దొంగల ముఠా పట్టివేత
- October 21, 2017
మనామా: కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. 70,000 దిర్హామ్‌లకు పైగా విలువైన వస్తువుల్ని వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఈ ముఠా ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు ధృవీకరించింది. పక్కా వ్యూహంతో ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతోందని అధికారులు చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాల కోసం నిందితులు యూజ్డ్ కార్లను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌తో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







