జమ్మూకశ్మీర్‌లో కాల్పులు, ఉగ్రవాది హతం

- October 21, 2017 , by Maagulf
జమ్మూకశ్మీర్‌లో కాల్పులు, ఉగ్రవాది హతం

ఓ ఉగ్రవాదిని భారత సైనిక బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఉగ్రవాదులున్నారనే సమాచారంతో సైనిక బలగాలు ప్రత్యేక ఆపేరేషన్‌ చేపట్టాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా మీడియాకు తెలిపారు. ఆ ఉగ్రవాది ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్‌ ఇంకా కోనసాగుతోందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com