పవన్ చేతుల మీదుగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా!
- October 21, 2017
'జైలవకుశ' తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తారక్‌కెరీర్‌లో ఇది 28వ చిత్రం. సోమవారం ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. పూజ కార్యక్రమం అనంతరం సినిమాకు తొలి క్లాప్ కూడా ఆయనే ఇవ్వనున్నారు. 2018 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. మరోపక్క పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోంది. ఈ సినిమాకు 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇందులో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







