బ్రిస్టల్ బ్రిడ్జి దెగ్గర దొరికిన భయంకరమైన శవం
- October 22, 2017
నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ వ్యక్తి శరీరాన్ని చూసి ప్రజలు పరుగులు తీశారు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నదిపై ఉన్న బ్రిస్టల్ బ్రిడ్జి పక్కకు ఉన్న ప్రదేశంలోకి ఓ శవం కొట్టుకువచ్చింది. వ్యక్తి శరీరం మొత్తం తాళ్లు చుట్టి ఉండటంతో హడలిపోయిన ప్రజలు దాన్ని ‘మమ్మీ’ గా భావించారు.
అయితే, వ్యక్తి శరీరం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఎలాంటి సమాచారం అందలేదని బ్రిస్టల్ పోస్ట్ పేర్కొంది. హాలోవీన్ సందర్భంగా బ్రిడ్జిపై వెళ్తున్న వారిని భయాందోళనలకు గురి చేసేందుకు కొందరు వ్యక్తులు ఈ పని చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









