యు. ఏ. ఈ. రోడ్లపై పొగమంచును గురించి హెచ్చరించే 'స్మార్ట్ టవర్స్'
- November 05, 2015
రోడ్డు ప్రమాదాలను, తద్వారా సంభవించే మరణాలను నివారించడానికి యు. ఏ. ఈ. ప్రభుత్వ వ్యూహంలో భాగంగా అబుధాబి ట్రాఫిక్ అధారిటిస్ వారు ముఖ్యమైన రోడ్లపై డ్రైవర్లను పొగమంచును గురించి హెచ్చరించడానికి ఎలక్ట్రానిక్ స్మార్ట్ టవర్లను ఏర్పాటు చేయనుంది. అబుధాబి పట్టణ శివార్లలోని రహా బీచ్ లో ఇప్పటికే ఒక టవర్ ను ఏర్పాటు చేసామని, త్వరలో మరో 70 టవర్లను ఏర్పాటు చేయనున్నామని, పొగమంచు ఆవరించిన పరిస్థితులలో ఇవి రోడ్డు మరియు దృగ్గో చరత ప్రకారం వాహన్ చోదకునికి ఎలక్ట్రానిక్ సమాచారాన్ని అందజేస్తాయని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టనెంట్ జనరల్ సైఫ్ అల్ షాఫర్ తెలిపారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







