రానా చోళరాజు పాత్రలో
- November 06, 2015
టాలీవుడ్ భారీ ప్రాజెక్టులు బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో భల్లాలదేవ, చాణుక్యవీర భద్రుడి పాత్రల్లో నటించి ఒకేసారి రెండు సూపర్‌హిట్‌లను ఖాతాలో వేసుకున్నాడు నటుడు రానా. ఈ రెండు సినిమాల తర్వాత రానా మరో హిస్టారికల్ మూవీలో నటించేందుకు సైన్ చేశారు. రానా చోళుల కాలం నాటి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రంలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు విష్ణువర్దన్ తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్టులో అజిత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో రానా కీలకమైన చోళరాజు పాత్రలో కనిపించనున్నారట.ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. షూటింగ్ లొకేషన్‌లో రానా, అజిత్ కలిసి ఉన్న ఫొటోను చూడవచ్చు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







