జనవరి 9 న రిలీజ్ కు సిద్ధంగా వున్నా పవన్ మూవీ
- October 23, 2017
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ , కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కర్ణాటక లో జరుగుతుంది. నవంబర్ చివరి నాటికి ఈ మూవీ షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతుందట.
జల్సా , అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ అనిరుధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బిట్ వీడియో - హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్ .ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఒక రోజు ముందుగానే అంటే జనవరి 9 న విడుదల చేయాలనీ భావిస్తున్నారట.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







