6500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు
- October 23, 2017
ఏపీలో 6500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. వాటిని రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్‌కు అప్పగించామన్నారాయన. రేషన్ డిపోలకు అనుబంధంగా చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. చంద్రన్న విలేజ్ మాల్స్‌లో ఎవరైనా సరుకులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. రేషన్‌కార్డులతో సంబంధంలేదని చెప్పారు.చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు. విదేశీ పర్యటనల్లో చంద్రబాబు రూ.2వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని ఆయన వెల్లడించారు.
చంద్రబాబు వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి వ్యవహారంపై స్పష్టత వస్తుందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







