మహేష్ రెడ్డి దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ C420 ' 80 శాతం షూటింగ్ పూర్తి

- October 24, 2017 , by Maagulf
మహేష్ రెడ్డి దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ C420 ' 80 శాతం షూటింగ్ పూర్తి

చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం  C420 (వర్కింగ్ టైటిల్). ఫిలిం N రీల్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మొత్తం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా ఫుల్ ఫిల్మ్ ఆస్ట్రేలియాలోనే షూటింగ్ జరుపుకుంటున్న  మొట్ట మొదటి చిత్రమిది. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా, చైనాకి సంబంధించిన నటీనటులు ఇతర పాత్రల్లో నటిస్తుండడం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com