మహేష్ రెడ్డి దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ C420 ' 80 శాతం షూటింగ్ పూర్తి
- October 24, 2017
చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం C420 (వర్కింగ్ టైటిల్). ఫిలిం N రీల్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మొత్తం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా ఫుల్ ఫిల్మ్ ఆస్ట్రేలియాలోనే షూటింగ్ జరుపుకుంటున్న మొట్ట మొదటి చిత్రమిది. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా, చైనాకి సంబంధించిన నటీనటులు ఇతర పాత్రల్లో నటిస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







