మనిషి రూపం.. పిల్లి ఆకారం వింత శిశువు జననం
- October 24, 2017
సోషల్ మీడియా విస్తరించినప్పటి నుంచీ వింతలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. భూమి పై ఉన్న జీవరాసులు క్లోనింగ్...జన్యు లోపంతో వింత ఆకారాలుగా దర్శనమిస్తుంటాయి. అలాంటివి కొన్ని చూసినప్పుడు ఏలియన్సా లేక వింత జంతువులా అనే అనుమానం రాక మానదు. సరిగ్గా ఇలాంటిదే మలేషియాలో చోటు చేసుకుంది. మనిషిని పొలిన రూపం....పిల్లి వయ్యారంతో...తోడేలు లాంటి పళ్లతో ఓ వింత ఆకారం మలేషియాలో సంచరిస్తున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తుంది. దాని స్కిన్ బేబీ పింక్ కలర్ లో ఉండడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోస్..వీడియోస్‌కు వేల కొద్దీ షేర్లు, లైక్‌లతో చర్చనీయాంశంగా మారింది. ఇది అవాస్తవం అని మలేషియన్ పోలీసులు కొట్టి పారేశారు. ఐతే వచ్చిన న్యూస్ అబద్దం కావచ్చేమో కానీ ఫోటోలు వీడియోలు మాత్రం అబద్ధం చెప్పవని నెట్టింట్లో టాక్.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







