యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ హీరోగా కొత్త చిత్రం `లవర్`
- October 24, 2017
తొలి చిత్రం `ఊయ్యాల జంపాల`తో సక్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులదరికీ చాలా దగ్గరయ్యారు. రాజ్‌తరుణ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో కొత్త సినిమా `లవర్` మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. `అలా ఎలా`చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అనీష్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రేమకథల్లో సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ సరసన గాయత్రి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. నవంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







