సాహో ఫస్ట్ లుక్ హాలీవుడ్ మూవీ కి కాపీ అంటూ ప్రచారం
- October 24, 2017
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రభాస్ పుట్టిన రోజుని పురస్కరించుకొని సాహో చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్.. ఫేస్ ను సగం దాచుకొని.. ఒక లాంగ్ సూట్ ధరించి ఉన్నాడు.. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు అని ఆ సినిమా కు సంబంధించిన పోస్టర్ ని ప్రభాస్ సహో పోస్టర్ తో కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సహో ఫస్ట్ లుక్ పోస్టర్ హాలీవుడ్ మూవీ బ్లేడ్ రన్నర్ 2049 సినిమా నుంచి కాపీ అంటూ రెండు సినిమాల పోస్టర్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తెగ ప్రచారం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







