లండన్లో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
- October 25, 2017
లండన్లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా ఉన్నారు. రెండో రోజైన బుధవారం నార్మన్ ఫోస్టర్ రూపకర్తలతో సమాలోచనలు, వరుస ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూకే మంత్రి ప్రీతి పాటెల్ చంద్రబాబును కలిసారు. ఏపీ రాజధాని నిర్మాణం, పాలనా సంస్కరణలు, టెక్నాలజీ వినియోగం గురించి చంద్రబాబు వివరించారు. ఐరోపా, యూకేలలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక విధానాలను, ఏపీకి అందించడంలో సహకరించాలని యూకే మంత్రిని చంద్రబాబు కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







