గురువారం నుంచి విజయవాడలో 144 సెక్షన్ అమలు
- October 25, 2017
ఈనెల 28న కంచ ఐలయ్యకు విజయవాడ సన్మాన కార్యక్రమం సందర్భంగా ఆర్యవైశ్యుల.. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని పోలీసుల నిర్ణయించారు. గురువారం నుంచి విజయవాడలో 144 సెక్షన్ అమలు కానుంది. జింఖానా గ్రౌండ్స్లో సభలు నిర్వహించేందుకు ఐలయ్య, ఆర్యవైశ్యుల వర్గాలు అనుమతి కోరాయి. ఈ నేపథ్యంలో కుల, మత వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీస్ అధికారులు ర్యాలీలు, సభలకు అనుమతి నిరాకరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







