కువైట్ లో ప్రవాసీయుల సంఖ్య ఈ ఏడాది 65 శాతానికి తగ్గుదల

- October 25, 2017 , by Maagulf
కువైట్ లో ప్రవాసీయుల సంఖ్య ఈ ఏడాది 65 శాతానికి తగ్గుదల

కువైట్:స్వదేశంలోనే కష్టిద్దామనుకొన్నారో ..లేక గల్ఫ్ దేశాలపై భ్రమలు వీడిపోయాయోగాని కువైట్  దేశంలో ప్రవాసీయుల పెరుగుదల రేటు 2017 నాటికి 65 శాతానికి తగ్గిపోయింది.. ప్రభుత్వ నివేదిక ప్రకారం, 2017 లో వార్షిక పెరుగుదల 125,694 గా ఉంది, 2016 లో వార్షిక పెరుగుదల 358,719 ఉంది, ఇది దేశం లో ప్రవాసీయుల సంఖ్య పెరుగుదల తగ్గింపుని  సూచిస్తుంది. మంత్రిత్వశాఖ పేర్కొన్న ప్రకారం ఇతర దేశాలకు చెందినవారిని ఉపసంహరించుకోవాలనే జారీ చేసిన నిర్ణయం ప్రవాసీయులు రాకను తగ్గించడం మరియు వేరే ప్రాంత కార్మికశక్తిని నిరోధించేందుకు మానవ వనరుల శాఖ అమలుచేసిన అధికారం ముఖ్య కారణమని అధికారవర్గాల సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com