డ్రైవింగ్ లైసెన్స్ : మరో 13 దేశాలకు చెందినవారికీ!
- October 25, 2017
13 దేశాలకు చెందిన పౌరులు, తమ దేశంలో పొందిన డ్రైవింగ్ లైసెన్స్‌ని, యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్‌తో రీప్లేస్ చేసుకోవడానికి ఆస్కారం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ తమ వెబ్‌సైట్‌లో ఆ 13 దేశాల వివరాల్ని పేర్కొంది. ఆస్ట్రియా, స్లొవేకియా, లగ్జెంబర్గ్, చైనా, పోర్చుగల్, ఫిన్లాండ్, రొమేనియా, డెన్మార్క్, సెర్బియా, పోలాండ్, నెదర్‌లాండ్స్, లాత్వియా, లూథియానా తదితర దేశాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. దీంతో మొత్తం 30 దేశాలకు చెందినవారు తమ లైసెన్సులతో యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవచ్చు. బ్రిటన్, అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. యూఏఈలో ఇతర దేశాలకు చెందినవారికి డ్రైవింగ్ లైసెన్స్ కష్టతరమే. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు చెందినవారికి కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







