కువైట్ లో ప్రవాసీయుల సంఖ్య ఈ ఏడాది 65 శాతానికి తగ్గుదల
- October 25, 2017
కువైట్:స్వదేశంలోనే కష్టిద్దామనుకొన్నారో ..లేక గల్ఫ్ దేశాలపై భ్రమలు వీడిపోయాయోగాని కువైట్ దేశంలో ప్రవాసీయుల పెరుగుదల రేటు 2017 నాటికి 65 శాతానికి తగ్గిపోయింది.. ప్రభుత్వ నివేదిక ప్రకారం, 2017 లో వార్షిక పెరుగుదల 125,694 గా ఉంది, 2016 లో వార్షిక పెరుగుదల 358,719 ఉంది, ఇది దేశం లో ప్రవాసీయుల సంఖ్య పెరుగుదల తగ్గింపుని సూచిస్తుంది. మంత్రిత్వశాఖ పేర్కొన్న ప్రకారం ఇతర దేశాలకు చెందినవారిని ఉపసంహరించుకోవాలనే జారీ చేసిన నిర్ణయం ప్రవాసీయులు రాకను తగ్గించడం మరియు వేరే ప్రాంత కార్మికశక్తిని నిరోధించేందుకు మానవ వనరుల శాఖ అమలుచేసిన అధికారం ముఖ్య కారణమని అధికారవర్గాల సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







