బీచ్ ల వద్ద బార్బీక్యు ఉపయోగిస్తే 10,000 కువైట్ దినార్ల జరిమానా

- October 26, 2017 , by Maagulf
బీచ్ ల వద్ద బార్బీక్యు ఉపయోగిస్తే 10,000 కువైట్ దినార్ల జరిమానా

కువైట్: హాయిగా సేద తీరాల్సిన సముద్రపు ఒడ్డున ఎవరైనా బార్బీక్యు ఉపయోగిస్తే వారికి 10,000 కువైట్ దినార్ల జరిమానా విధించబడుతుందని పర్యావరణ ప్రజా సంస్థ (ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ) సాంకేతిక వ్యవహారాల సహాయ కార్యదర్శి మొహమ్మద్ అల్ ఎన్నెసీ  పేర్కొన్నారు. ది. "పర్యావరణ చట్టం మత్తు పదార్థాలను సేవించినందుకు చ శిక్షించదు కానీ పరిసరాల పర్యావరణంపై  హాని కలిగించే ఏ చర్యను సమర్ధించదని అయితే వాతావరణానికి కాలుష్యం కల్గించే దుశ్చర్యలకు శిక్షించడం మరియు తదనుగుణంగా ఉల్లంఘన రకంను బట్టి  ద్రవ్య జరిమానా నిర్ణయిస్తుంది, "అల్- ఎనేజి  ఒక ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com