హిమాలయాల్లో ఆశ్రమం నిర్మించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్
- October 26, 2017
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తరచుగా హిమాలయాలు సందర్శిస్తుంటారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో విరామం కోసం హిమాలయాలకు వెళ్లి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో 2002లో దునగిరి ప్రాంతంలో గల గుహల్లో యోగా చేసుకునేందుకు వెళ్ళిన ఆయనకి చెన్నైకి చెందిన విశ్వనాథన్, బెంగళూరుకు చెందిన విఎస్ హరి, విఎస్ మూర్తి, ఢిల్లీకి చెందిన శ్రీధర్ రావులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే స్నేహంగా మారి అయిదుగురూ కలిసి ఆశ్రమాన్ని స్థాపించాలనుకున్నారు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పరమహంస యోగానంద ఆశ్రమాన్ని నిర్మించారు. పరమహంస యోగానందచే స్థాపించబడిన యోగోద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆశ్రమాన్ని స్థాపించినట్లు రజనీ స్నేహితులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







