బీచ్ ల వద్ద బార్బీక్యు ఉపయోగిస్తే 10,000 కువైట్ దినార్ల జరిమానా
- October 26, 2017
కువైట్: హాయిగా సేద తీరాల్సిన సముద్రపు ఒడ్డున ఎవరైనా బార్బీక్యు ఉపయోగిస్తే వారికి 10,000 కువైట్ దినార్ల జరిమానా విధించబడుతుందని పర్యావరణ ప్రజా సంస్థ (ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ) సాంకేతిక వ్యవహారాల సహాయ కార్యదర్శి మొహమ్మద్ అల్ ఎన్నెసీ పేర్కొన్నారు. ది. "పర్యావరణ చట్టం మత్తు పదార్థాలను సేవించినందుకు చ శిక్షించదు కానీ పరిసరాల పర్యావరణంపై హాని కలిగించే ఏ చర్యను సమర్ధించదని అయితే వాతావరణానికి కాలుష్యం కల్గించే దుశ్చర్యలకు శిక్షించడం మరియు తదనుగుణంగా ఉల్లంఘన రకంను బట్టి ద్రవ్య జరిమానా నిర్ణయిస్తుంది, "అల్- ఎనేజి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







